స్త్రీకి వీర్య సåలనం అన్నది లేదు
కనుక పురుషులకు వీర్య సåలన సమయంలో కలిగే ఆనందం వంటిది స్త్రీకి కలగదు.
అయితే ఆమెకు ఆనందం ఏవిధంగా ప్రాప్తిస్తుంది అంటే....
స్త్రీ యోనిలోని కండరాలు ఒక విధమైన
దురద పుట్టించేవిగా వుంటాయి. ఆ దురద తగ్గించుకోవడానికే స్త్రీ పురుషుని
సంపర్కాన్ని కోరుకుంటుంది. పురుషుడు జరిపే రతి వలన స్త్రీ ఆ దురద
పోగొట్టుకుని ఒక విధమైన సుఖాన్ని పొందుతుంది. పురుషుని వలన ఆ సుఖం
పొందకపోతే ఆ దురద మరింత ఎక్కువవుతుందని అంటారు. పురుష సపర్కం వలన మాత్రమే
స్త్రీకి ఆ సుఖం కలుగుతుంది. మరే ఇతర సాధనాలు, మార్గాల వలన ఆమెకు తృప్తి
కలగదు.
శృంగారం వలన ఎదుటివారికి కలిగే
సుఖం ఎలాంటిదో స్త్రీ పురుషులకు తెలియదు. వీర్యసåలనం వలన పురుషుడికి కలిగే
సుఖాన్ని ఎంతగా వివరించినా స్త్రీకి తెలియదు. అలాగే స్త్రీ పొందే ఆనందం
గురించి పురుషుడికి తెలియదు. మరి వారికి ఆనందం కలిగినదీ లేనిదీ తెలుదుకోవడం
ఎలా అన్న ప్రశ్న అందరినీ వేధిస్తుంది. దీనికి వాత్స్యాయనుడు ఏమని జవాబు
చెబుతాడంటే.
వీర్య సåలనం కలుగుతుండడం వలన
పురుషుడు తనంతట తానుగా రతి నుంచి విరమించవలసినదే కానీ స్త్రీలు విరమించరు.
ఒక స్త్రీతో రతి సలిపిన వెంటనే పురుషుడు వేరొక స్త్రీతో రతి చేయలేడు. కానీ
స్త్రీ మరొకనితో రతికి సన్నద్ధురాలిగా వుండటమే కాకుండా అతనితో సుఖం కూడా
పొందగలదు. అయితే స్త్రీకి సåలనం వలన ఎటువంటి సుఖం కలగకపోయినప్పటికీ వారికి
అననురాగం వలన కలిగే సుఖం వుంది. అందువలనే తనతో ఎక్కువ ఎక్కువ కాలాన్ని రతి
చేసి, ఎక్కువ సమయాన్ని గడిపే వాడిని స్త్రీ అభిమానిస్తుంది. అదే విధంగా
తనతో తక్కువ సేపు రతి కొనసాగించేవాడిని ద్వేషిస్తుంది.
స్త్రీలు కూడా పురుషులను
అభిమానించడం, ద్వేషించడం అన్నది వున్నది కాబట్టి భావప్రాప్తి పొందే వరకు
పురుషుడు రతి చేస్తే స్త్రీ సంతోషిస్తుందని, లేకపోతే దుఖిస్తుందనీ
తెలుస్తోంది. స్త్రీలు పురుషాయితం ద్వారా ఎక్కువసేపు రతి చేస్తున్నప్పుడు
పురుషులు ఆనందిస్తుంటాడు. తక్కువసేపు పురుషాయితం చేసినప్పుడు దీనికి
వ్యతిరేకంగా జరుగుతుంది. అందువల్ల రతిలో స్త్రీ పురుషుల భాగస్వామ్యం వలన
ఇద్దరికి కలిగే ఆనందం సమానమేనని స్పష్టమవుతోంది.
అయితే మరి స్త్రీకి సుఖం అనేది ఎలా కలుగుతుంది?
పైన వివరించినట్టు సంభోగ సమయంలో
స్తీ యోనిలో దురద తీరడంతో పాటు పురుషునిపై అనురాగం ప్రదర్శించడం వల్ల కూడా
ఆమెకు తృప్తి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇదే సమయంలో స్త్రీ తనంతట
తానుగా రతి నుంచి విరమించడం, విరమించకపోవడం అనే అంశాల ఆధారంగా స్త్రీకి
కూడా రతి వల్ల సుఖం కలుగుతుంది అనే విషయం నిర్ధారణ అవుతోంది.
సంభోగం వల్ల స్త్రీ పొందే సుఖం గురించి మరి కొందరు ఏమంటున్నారంటే......
పురుషుడు రతి ప్రారంభం నుంచి పొందే
సుఖం వీర్య సåలనంతో అత్యున్నత స్థితికి చేరుతుంది. స్త్రీకి రతి ప్రారంభం
నుంచే కొద్దికొద్దిగా సుఖం కలుగుతూ రతి ఎక్కువసేపు కొనసాగిన కొద్దీ ఆమెకు
అపరిమైన సుఖానుభూతి కలుగుతుంది. సంభోగం ప్రారంభ సమయంలో స్త్రీ పురుషుడి
తీవ్రత తట్టుకోలేదు. అతడి నఖ, దంత క్షతాలకు తాళలేదు. సమయం గడుస్తున్న
కొద్దీ ఆమెకు రతిపై ఇష్టం పెరిగి నఖ, దంత క్షతాలకు తట్టుకోగలుగుతుంది.
చివరికి సమయం గడుస్తున్న కొద్దీ సంతృప్తి చెంది ఇక రతి చాలిస్తే బాగుండునని
అనుకుంటుంది ఇదే ఆమె సంతృప్తి చెందే స్థితి.
TELUGU KAMA SUTRA,VATSAYANA KAMASUTRA IN TELUGU FONT,TIPS,TELUGU SEX TIPS,SEX DOUBTS,SEX DOUBTS IN TELUGU
0 comments:
Post a Comment